వికారాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్‌కు భూమిపూజ

Wed,October 11, 2017 12:09 PM

foundation stone to vikarabad district new building

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కార్యాలయం నూతన భవన నిర్మాణ సముదాయానికి రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివ్య, ఎస్పీ అన్నపూర్ణ, ఎమ్మెల్యేలు సంజీవరావు, యాదయ్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

2116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles