విద్యుదాఘాతంతో రైతు మృతి

Wed,September 27, 2017 09:27 AM

Former died with current shock in Peddapally

పెద్దపల్లి: జిల్లాలోని పెద్దపల్లి మండలం కనగర్తిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. రాత్రి కురిసిన వర్షాలకు పంటపొలంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. వేకువజామునే పొలంలోకి వెళ్లిన రైతు స్వామి(45) విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు.

658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles