సిరిసిల్ల అటవీశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

Thu,April 18, 2019 05:38 PM

Forest officials in ACB net over bribe charges

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. లంచం తీసుకుంటూ డివిజనల్ అటవీశాఖ అధికారిణీ అనిత ఏసీబీకి చిక్కింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రూ. 4 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles