చెట్లను నరికిన యజమాని..రూ.39వేలు జరిమానా

Tue,August 13, 2019 06:15 PM

Forest officers imposed rs 39000 fine on Owner for cutting 3 trees in banjarahills


హైదరాబాద్ : హైదరాబాద్ లో చెట్లను నరికిన యజమానికి అధికారులు భారీగా జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో ఓ ఇంటి యజమాని అటవీ శాఖ అధికారుల అనుమతి లేకుండా 3 చెట్లను నరికివేశాడు. దీంతో ఆ భవనం యజమానికి చెట్లను నరికినందుకు అటవీ శాఖ అధికారులు రూ.39 వేలు జరిమానా విధించారు.

1283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles