కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులకు అస్వస్థత

Sun,January 6, 2019 11:34 AM

food poisoning 40 students of Kasturba Gandhi Balika Vidyalaya get sick

రంగారెడ్డి: చేవెళ్ల కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆహారం కలుషితం కావడంతో 40 మంది విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడగా, అనంతరం వాంతులు చేసుకున్నారు. ఉపాధ్యాయులు బాధితులను హుటాహుటిన చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాఠశాలకు చేరుకున్న ఉన్నతాధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా డీఈవో ఆదేశాలు జారీ చేశారు.

342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles