చిందేసిన కళాకారులు.. ఫోటోలు

Sun,September 2, 2018 12:58 PM

folk artists dance at pragathi nivedana sabha

హైదరాబాద్: ప్రగతి నివేదన సభ ప్రాంగణమంతా జనజాతరను తలపిస్తున్నది. రాష్ట్రమంతా ఇవాళ ఓ పండుగ వాతావరణం నెలకొన్నది. రాష్ట్రం నలుమూలల నుంచి జనం కొంగర కలాన్ సభకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈసందర్భంగా సభకు చేరుకున్న కళాకారులు చిందులేశారు. సభ ప్రాంగణం చేరుకొని డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ వేసి అందరినీ ఉత్సాహపరిచారు.689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles