శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం

Fri,August 17, 2018 09:00 AM

flood water continues to Sriramsagar project

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 42,385 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1065.70 అడుగులుగా ఉంది. శ్రీరామ్ సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 90.31 నిల్వ కాగా..ప్రస్తుత నీటి నిల్వ 21.40 టీఎంసీలుగా ఉంది.

1819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles