శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం

Thu,June 14, 2018 09:08 AM

Flood water continues to sriramsagar project

నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీరాంసాగర్ ఇన్‌ఫ్లో 9,342 క్యూసెక్కులు. శ్రీరాంసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 1055 అడుగులుగా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 90.313 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 9.287 టీఎంసీలుగా ఉంది.

1283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles