నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద

Sun,September 9, 2018 08:14 AM

Flood water continues to Nagarjuna sagar

నల్లగొండ: నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 51,631 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 18,811 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 587.50 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 305.80 టీఎంసీలుగా కొనసాగుతుంది.

853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles