మణుగూరు ఓసీ4లో తెగిన ఓబీగుట్ట

Fri,July 13, 2018 10:35 PM

Flood water comes to OB Gutta

కొత్తగూడెం: భారీ వర్షానికి మణుగూరు ఓసీ4లో ఓబీగుట్ట తెగింది. గుట్ట నుంచి గాంధీనగర్ గ్రామానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. అదేవిధంగా రహదారిపై గుట్టరాళ్లు, మట్టి పడటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా నీరు చేరుతుండటం వల్ల గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles