శంషాబాద్‌లో విమాన రాకపోకలకు అంతరాయం

Tue,October 22, 2019 10:00 AM

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా ఈ అంతరాయం ఏర్పడింది. దీంతో సింగపూర్ వెళ్లా్సిన టైగర్ ఎయిర్‌లైన్స్ రెండు గంటలు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి వెళ్లాల్సిన విమానాలు గంట ఆలస్యం అయ్యాయి. అదేవిధంగా దట్టమైన పొగమంచు కారణంగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

1147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles