రెండు వ్యాన్‌లు ఢీకొని ఐదుగురు మృతి

Thu,June 20, 2019 08:12 AM

Five people were killed and more than were 12 injured in collision between two pick up vans

ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నెల్సనార్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వ్యాన్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles