సిలిండర్ పేలి ఐదుగురికి గాయాలు

Fri,November 9, 2018 02:42 PM

Five injuries in gas cylinder blasting at hyderabad

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పరిధిలోని కొత్తగూడలో విషాద సంఘటన చోటు చేసుకుంది. షాగౌస్ రెస్టారెంట్‌లో సిలిండర్ పేలడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS