ప్రైవేటు పాఠశాల బస్సులో మంటలు

Thu,January 5, 2017 10:13 AM

Fire in private school bus at velmakanne

మెదక్: ఓ ప్రైవేటు పాఠశాల బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె శివారులో చోటుచేసుకుంది. బస్సులో మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా కిందకు దించాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులు ఉన్నారు.

614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles