తాటి చెట్లకు అంటుకున్న మంటలు..

Mon,April 15, 2019 08:32 PM

Fire Breaksout in Palm trees area


వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని మలకపేట ఆర్చి సమీపంలో ప్రమాదశాత్తు 50 తాటి చెట్లు కాలాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. హన్మకొండ, కేటీపీపీ ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. పోలీస్ అధికారులు ఘటనాస్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles