సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో అగ్నిప్రమాదం

Fri,April 19, 2019 10:51 AM

fire breaks in Secunderabad rail nilayam

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం ఏడో అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. పలు పత్రాలు దగ్ధమయ్యాయి. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశాయి. ఆసిఫ్‌నగర్‌ పరిధిలోని జిర్రాలో కూడా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నీచర్‌ గోదాంలో నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

607
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles