మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో అగ్నిప్రమాదం

Mon,February 11, 2019 01:42 PM

fire breaks at KK Furniture shop in mahaboobnagar dist

మహబూబ్‌నగర్‌ : జిల్లా కేంద్రంలోని వన్‌ టౌన్‌ చౌరస్తా వద్ద ఉన్న కేకే ఫర్నీచర్‌ దుకాణంలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం వల్ల దుకాణంలో ఉన్న ఫర్నీచర్‌ పూర్తి కాలిపోయింది. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

984
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles