అగ్ని ప్రమాదంలో రెండు ఏటీఎం మిషన్లు దగ్ధం

Mon,March 18, 2019 08:05 AM

fire accident in SBI atm in warangal

వరంగల్: చౌరస్తాలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గత అర్ధరాత్రి ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో రెండు ఏటీఎం మిషన్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఏటీఎంలో ఉన్న ఎంత నగదు కాలిపోయిందో అధికారులు గుర్తించాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles