పత్తి గోదాంలో మంటలు

Fri,March 10, 2017 10:45 PM

Fire accident in Cotton gowdown

వరంగల్: వరంగల్ వంచనగిరి క్రాస్ రోడ్డు వద్ద గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పత్తి బేళ్లు నిల్వ ఉంచిన గోదాంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.

కాగా మరో ఘటనలో పెద్దపల్లి జిల్లా పెద్దకాల్వలలో పైపులతో వెళ్తున్న ఓ లారీ అగ్నికి ఆహుతైంది. రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న లారీ డీజిల్ ట్యాంక్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది.

980
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles