జ్యుడీషయల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్టేట్‌పై కేసు నమోదు

Sat,August 4, 2018 02:07 PM

FIR lodged against Tungaturthi Judicial First Class Magistrate

హైదరాబాద్: సూర్యపేట జిల్లా తుంగతూర్తి జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్టేట్‌పై కేసు నమోదైంది. మేజిస్టేట్ సత్యనారాయణపై చిక్కడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles