రోడ్డుపై నీరు.. వ్యాపార సంస్థలకు జరిమానా

Tue,January 8, 2019 12:31 PM

Fine for business firms by GHMC

హైదరాబాద్ : ఐఎస్ సదన్ లో నీటిని రోడ్డుపై వదిలిన వ్యాపార సంస్థలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జరిమానా విధించింది. బిగ్ బజార్, హైకింగ్ బేకరీ యాజమాన్యాలకు రూ. 20 వేల చొప్పున జరిమానా విధించారు అధికారులు. ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న నక్షత్ర హోటల్ కు రూ. 5 వేల జరిమానా విధించారు. హోటల్ నీటిని రోడ్డుపై వదిలినందుకు హోటల్ కు జరిమానా విధించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

988
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles