హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం

Fri,February 22, 2019 06:07 PM

Financial assistance to home guard family in parigi

వికారాబాద్: జిల్లాలోని పరిగి పోలీస్‌స్టేషన్‌కు చెందిన హోంగార్డు కృష్ణ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. హోంగార్డు కుంటుంబానికి పరిగి సర్కిల్‌లోని పోలీసులు ఆర్థిక సహాయం అందించారు. రూ.35వేల చెక్కును సీఐ మొగులయ్య కృష్ణ కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రభుత్వం తరపున అందాల్సిన అన్ని పథకాలను హోంగార్డు కుటుంబ సభ్యులకు చేరే విధంగా సహాకారం అందిస్తామని ఈ సందర్భంగా సీఐ హామి ఇచ్చారు.

727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles