కుమార్తెను రోకలిబండతో కొట్టిచంపిన తండ్రి...

Mon,July 8, 2019 11:39 AM

father murdered in his daughter in nagarkurnool

నాగర్‌కర్నూల్: జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కుమార్తెను రోకలిబండతో తండ్రి కొట్టి చంపాడు. మతిస్థిమితం లేని కుమార్తె శ్యామల(26)ను తండ్రి ఎర్రన్న హత్య చేశారు. భారంగా మారినందునే చంపినట్లు పోలీసులకు నిందితుడు తెలిపాడు. మతిస్థిమితం లేకపోవడంతో మూడేళ్ల క్రితం శ్యామలకు ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

969
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles