తండ్రిని క‌త్తితో పొడిచి చంపిన కొడుకు

Thu,July 6, 2017 03:38 PM

Father killed by son in Vikarabad District

వికారాబాద్: జిల్లాలోని కొడంగ‌ల్ లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. సొంత తండ్రిని మ‌ట్టుపెట్టాడు కొడుకు. కొడంగ‌ల్ మండ‌లంలోని రావుల‌ప‌ల్లి సంత‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సంత‌లో తండ్రీ కొడుకుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ ఏర్ప‌డింది. దీంతో క్ష‌ణికావేశంలో తండ్రి నాయుమ్ (65) ను కొడుకు క‌త్తితో విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచి చంపాడు.

1068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles