రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి

Wed,August 21, 2019 09:16 PM

Father and son killed in road accident

సూర్యపేట: జిల్లాలోని నాగారం మండలం ఫణిగిరి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎడ్లబండిని ద్విచక్రవాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. మృతులు తండ్రి శ్రీను, కుమారుడు మోజోన్‌గా గుర్తించారు. మృతుల స్వస్థలం నాగారం మండలం తేరబోయిన గూడెం వాసులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1633
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles