టైర్స్ రీసైక్లింగ్ ఫ్యాక్టరీకి నిప్పు..

Mon,December 18, 2017 11:23 AM

Farmers torched to Tyres Recycling Factory in Chevella


రంగారెడ్డి : చేవెళ్ల మండలం చన్‌వెళ్లి గ్రామంలో టైర్స్ రీసైక్లింగ్ చేసే కంపెనీ పై రైతులు దాడి చేశారు. పచ్చని పంట పొలాల్లో ఏర్పాటు చేసిన కంపెనీతో కాలుష్యం ఏర్పడుతుందని,.దీని నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని రైతులు యాజమాన్యాన్ని కోరారు. అయినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ప్యాక్టరీ కి నిప్పంటించారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
fire-ch5
fire-ch2
fire-ch

1200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles