ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

Wed,August 12, 2015 08:30 AM

farmer died in tractor roll at karimnagar

కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ప్రమాదవశాత్తు పొలంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రైతు మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles