నకిలీ నోట్ల తయారీ..ఆరుగురు అరెస్ట్

Thu,December 7, 2017 02:00 PM

fake notes making gang busted in badrachalam


ఖమ్మం: భద్రాచలంలోని అశోక్‌నగర్ కాలనీలో నకిలీ నోట్ల తయారీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నోట్లు తయారుచేస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు..వారి వద్ద నుంచి రూ.96,500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

1028
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS