భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

Wed,April 4, 2018 07:23 PM

fake cotton seeds seized in mancheryal district

మంచిర్యాల: భీమిని మండలం శివారు ప్రాంతంలో ఇద్దరు నకిలీ పత్తి విత్తన వ్యాపారులు దాచిన సుమారు 3.50 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో సుమారు 2 క్వింటాళ్ల లూజు నకిలీ పత్తి విత్తనాలు, 160 ప్యాకెట్ల (450 గ్రాములు) శ్రీపావని నకీలి విత్తనాలు ఉన్నాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో సుమారు 5,00,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం వాటిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles