మియాపూర్‌లో కల్తీ కొబ్బరినూనె తయారీ

Tue,February 16, 2016 10:47 PM

fake coconut oil Making


హైదరాబాద్: మియాపూర్‌లో కల్తీ కొబ్బరినూనె తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. కల్తీ కొబ్బరినూనెను తయారు చేస్తున్న ఇంద్రా అగర్వాల్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles