‘స్వామిగౌడ్‌కు మరోసారి కంటి పరీక్షలు’

Tue,March 13, 2018 05:28 PM

eye tests to swamigoud once again

హైదరాబాద్: మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు మరోసారి కంటి పరీక్షలు నిర్వహించాలని సరోజినిదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్ తెలిపారు. మండలి ఛైర్మన్ ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ వివరాలను వెల్లడిస్తూ.. స్వామిగౌడ్ కంటిలో 50 శాతం కార్నియా దెబ్బతిన్నదన్నారు. ప్రస్తుతం మందులతోటి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. స్వామిగౌడ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నరని చెప్పారు. రేపు ఉదయం 10 గంటలకు మరోసారి పరీక్షలు నిర్వహించి.. తదుపరి చికిత్సపై వివరణ ఇస్తామన్నారు.

808
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS