ఇద్దరు కార్మికుల కుటుంబాలకు పరిహారం..

Wed,September 13, 2017 05:17 PM

Exgratia Announced to labourers who died at imax incident


హైదరాబాద్: షెడ్డు కూలిన ఘటనలో మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు పరిహారం ప్రకటించారు. కార్మికుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు జూపల్లి ప్రకటించారు. ఈ నెల 11న ఐమాక్స్ వద్ద సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణం కూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే.

356
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS