మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న మృతి

Mon,March 18, 2019 09:40 PM

ex mla bomma venkanna passed away

కరీంగనగర్ : కరీంగనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు (వెంకన్న) సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా హైదరాబాద్‌లోని కేర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఇందూర్తి నియోజకవర్గం నుంచి 1994 నుంచి 1999 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లా నుంచి పీసీసీ స్థాయి వరకు అనేక హోదాల్లో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు. ఆయన మృతికి పార్టీ నేతలు, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

860
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles