ఈఎస్‌ఐ స్కాం కేసు నిందితురాలు ఆత్మహత్యాయత్నం..

Sat,October 19, 2019 07:41 PM

హైదరాబాద్: చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈఎస్‌ఐ కుంభకోణం నిందితురాలు జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యకు యత్నించింది. పద్మను జైలు అధికారులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జైలులో ఉన్న పద్మ అస్వస్థతకు గురైంది. చికిత్స కోసం జైలులో ఉన్న వైద్య సిబ్బంది మాత్రలు ఇచ్చారు. మాత్రలను ఎక్కువ మోతాదులో వేసుకుని పద్మ ఆత్మహత్యాయత్నం చేసింది.

600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles