తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Sun,August 18, 2019 10:06 PM

Errabelli dayakarrao participates in teej celebrations


జనగామ జిల్లా: జనగామ జిల్లాలో బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన తీజ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లాలో కొడకండ్ల మండలంలోని మొండ్రాయి,గిర్నితండ, మైదంచెరువు ఉమ్మడి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ పండుగ ఉత్సవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి బంజారా మహిళలతో కలిసి నృత్యం చేశారు. బంజారా ఆరాధ్యదైవం అయిన సేవాలాల్ మహారాజును కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles