ఖైదీ మృతిపై విచారణ

Thu,December 5, 2019 07:55 AM


హైదరాబాద్ : నేర నిర్ధారిత ఖైదీ బి. అశోక్‌ (నంబర్‌ 97420) మృతిపై మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్‌ మాణిక్‌రాజ్‌ కన్నన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సదరు ఖైదీ 26-10-19న ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మరణించగా, ఈ మృతిపై విచారణకు ఆదేశించామన్నారు. విచారణాధికారిగా స్పెషల్‌ ఎగ్జిగ్యూటివ్‌ మెజిస్ట్రేట్‌(ఎస్‌ఈఎం)ను నియమించామన్నారు.

156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles