మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

Tue,July 23, 2019 06:57 AM

Employment opportunities for minority unemployed youth

రంగారెడ్డి : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న దీన్ దయాల్ ఉపాధ్య గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ-జీకేవై)పథకంలో భాగంగా అపోలో మెడ్ స్కిల్స్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నివాసించే మైనార్టీ నిరుద్యోగ యువతకు ఆరోగ్య, సంరక్షణ రంగంలో వివిధ కోర్సుల్లో 3-4 నెలల పాటు స్వల్పకాలిక ఉచిత శిక్షణ భోజన వసతితో పాటు ఉద్యోగావకాలు కల్పించడం జరుగుతందని జిల్లా మైనా ర్టీ వెల్ఫేర్ అధికారి రత్నకల్యాణి ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం హెచ్‌ఎస్‌ఎస్సీ, అపోలో మెడ స్కిల్స్ సర్టిఫికేట్ పాటు ఉద్యోగ సమయంలో మొదటి మూడు నెలలకు గాను రూ.3000 (పీపీఎస్-పోస్టు ప్లేస్‌మెంట్ సపోర్టు) ఇవ్వడం జరుగుతుందన్నారు. 31లోగా తమ దరఖాస్తులను డీఎండబ్ల్యూఓ కు పంపిచాలన్నారు. 79939329 21/ 7330924112 సంప్రదించాల్నరు.

842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles