ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ శాఖ ఏఈ

Mon,September 23, 2019 03:22 PM

హైదరాబాద్‌ : యూసుఫ్‌గూడ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్‌ శాఖ ఏఈ.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. విద్యుత్‌ మీటర్‌ బిగించేందుకు ఏఈ సుధాకర్‌.. ఓ వ్యక్తి నుంచి రూ. 60 వేలు డిమాండ్‌ చేశాడు. మొదటి విడుతగా రూ. 35 వేలు లంచం తీసుకుంటుండగా సుధాకర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

1291
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles