పెన్షన్ డబ్బులకు వెళ్లి వృద్ధురాలు మృతి

Wed,December 7, 2016 03:29 PM

Elderly woman died at bank due to Cash Crunch

మెదక్ : నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైన్లలో నిల్చులేక కొందరు సొమ్మసిల్లిపోతున్నారు. తోపులాటలో గాయపడుతున్నారు. పెద్దశంకరంపేటలో పెన్షన్ డబ్బుల కోసమని ఓ వృద్ధురాలు బ్యాంకు వద్దకు వచ్చింది. బ్యాంకు వద్ద జనాలు అధికంగా ఉండటంతో తోపులాట జరిగింది. తోపులాటలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది. మృతురాలి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

834
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles