తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న

Sat,June 1, 2019 01:49 PM

elder brother murder his younger brother

సూర్యపేట: జిల్లాలోని సూర్యపేట మండలం కేసారం గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో తమ్ముడిని అన్న కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుడు శేఖర్‌రెడ్డిగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

2000
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles