కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

Sat,February 25, 2017 07:08 PM

Eight men injured in tractor roll at Erravanam

సూర్యాపేట: కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటన సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం ఎర్రవరం వద్ద చోటుచేసుకుంది. ప్రమాదంలో 8 మంది వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

615
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles