బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్యాన్సీ నంబర్ల ఈ-వేలం

Fri,August 10, 2018 07:18 AM

E-auction of BSNL Fancy Numbers

హైదరాబాద్ : ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్.. ఫ్యాన్సీ నంబర్‌ల కోసం ఈ-వేలం వేయనున్నది. ఈ మేరకు సంస్థ తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎం వి సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి 20వ తేది వరకు నంబర్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఫ్యాన్సీ నెంబర్లను http://eauction.bsnl.co.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చుననీ వివరించారు. వేలంలో అధిక ధరలు వెచ్చించిన వారికి నంబర్లు దక్కనున్నట్లు పేర్కొన్నారు.

765
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS