అద్భుత కట్టడంగా దుర్గం చెరువు బ్రిడ్జి: మంత్రి కేటీఆర్

Sun,November 17, 2019 07:40 PM

హైదరాబాద్: నగరంలోని దుర్గంచెరువు మీదుగా నిర్మిస్తున్న కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి అద్భుత కట్టడంగా నిలుస్తుందని మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఆయన కొన్ని అద్భుతమైన చిత్రాలను పోస్టు చేసి, పై విధంగా స్పందించారు. అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ బ్రిడ్జి నగర ప్రజలకు రవాణాను తేలిక చేయనుందని తెలిపారు. నగరానికి ఈ బ్రిడ్జి సుందర కట్టడంగా నిలుస్తుందనడంలో సందేహం లేదని మంత్రి అన్నారు.

1911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles