డీడీఎంఎస్‌లో పలు కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Thu,August 8, 2019 08:45 AM

Durgabai Deshmukh Mahila Sabha Literacy House

ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్)లిటరసీ హౌజ్‌లో పలు సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్, ట్యాలీ, బ్యూటీషియన్, బేసిక్ యోగా ట్రైనర్, స్పోకెన్ ఇంగ్లిష్, టైలరింగ్, మగ్గం వర్క్, జూట్ బ్యాగ్ మేకింగ్, మెహందీ ఆర్టిస్ట్ తదితర కోర్సులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువత, మహిళలకు అర్హులని, సీట్లు పరిమితమని తెలిపారు. దరఖాస్తులను ఈనెల 17వ తేదీ వరకు స్వీకరిస్తామని, మరిన్ని వివరాలకు 84980 80599, 99512 10441, 040-27098406 నంబర్లలో సంప్రదించాలన్నారు.

531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles