డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పలు వాహనాలు సీజ్

Sun,April 21, 2019 07:48 AM

Drunk and Drive tests in Hyderabad

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో గడిచిన రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో మోతాదుకు మించి అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 62 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా 40 కార్లు, 22 బైక్‌లను సీజ్ చేశారు.

337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles