పార్థీవ వాహనాల్లో డ్రైవర్ల ఉద్యోగాలు..

Mon,June 17, 2019 10:05 PM

driver jobs in funeral vehicle

హైదరాబాద్ : జీవీకే -ఈఎంఆర్‌ఐ ఆధ్వర్యంలోని పార్థీవ (మార్చురి) వాహనాల్లో డ్రైవర్ల ఉద్యోగాల భర్తీకి ఈ నెల 19వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హెచ్‌ఆర్‌హెడ్ సుహాస్ చరణ్ తెలిపారు. ఎస్సెస్సీ ఉత్తీర్ణులయ్యి, 22 -40 ఏండ్ల మధ్య వయస్కులు, ఎత్తు 5.4 అంగులములు ఉండి, ఎల్‌ఎంవీ, హెల్‌లైసెన్స్‌బ్యాడ్జీ లైసెన్స్ ఉన్నవారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల వారు 19న కింగ్‌కోఠిలోని జీవీకే -ఈఎంఆర్‌ఐ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని, ఇతర వివరాలకోసం 79950 61581, 91007 99255 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

447
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles