కేరళకు చేయూతనిచ్చేందుకు 27న నాటక ప్రదర్శన

Wed,August 22, 2018 07:08 AM

Drama play on August 27 in Telugu University

హైదరాబాద్ : కేరళ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో నిరాశ్రయులైన ప్రజలకు చేయుతనివ్వాలనే సంకల్పంతో తెలుగువర్సిటీ రంగస్థల కళల శాఖ విద్యార్థులు ఈ నెల 27న తెలుగువర్సిటీ ఆడిటోరియంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన చీమకుట్టిన హాస్య నాటికను మిఠాయి థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్నట్లు దీనబాంధవ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆపదలో ఉన్న కేరళ వాసులను ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రదర్శన చేపడుత్నునట్టు పేర్కొన్నారు. 9959746474నెంబర్‌లో సంప్రదించి టికెట్‌లను పొందవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు.

913
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles