మే 6న దోస్త్-2019 నోటిఫికేషన్!

Sat,April 13, 2019 08:50 AM

Dost notification release on May 6th

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు మే 6వ తేదీన దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సిస్టం ఆఫ్ తెలంగాణ) నోటిఫికేషన్ వెలువడనున్నట్టు తెలిసింది. ఈనెల 25లోగా గుర్తింపు పొంది న ప్రైవేటు డిగ్రీ కళాశాలల జాబితాను దోస్త్ వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. ఈ నెల 15 తర్వాత అన్ని వర్సిటీల వీసీలతో సమావేశం నిర్వహించి ఈ అంశంపై చర్చించనున్నారు. ఇంటర్ విద్యార్థుల జాబితాల కోసం ఇప్పటి కే బోర్డుకు లేఖరాశామని చెప్పారు. దీంతో వచ్చేనెల 8 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలయ్యే అవకాశం ఉన్నది.

787
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles