నోట కరచుకుని వెళ్తుండగా పేలిన బాంబు

Thu,April 25, 2019 10:25 AM

Dog died due to bomb blast in Suryapet district

సూర్యాపేట: ఓ కుక్క బాంబును నోట కరచుకుని వెళ్తుండగా అది ఒక్కసారిగా పేలింది. పేలుడులో కుక్క మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్కాడ్ సిబ్బందిని రప్పిస్తున్నారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడి కానున్నట్లు పోలీసులు తెలిపారు.

879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles