వికారాబాద్‌లో నాలెడ్జ్ పరిశోధన కేంద్రం ప్రారంభం

Wed,June 7, 2017 02:36 PM

district knowledge research center in Vikarabad district

వికారాబాద్ : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నాలెడ్జ్ పరిశోధన కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాతావరణం విశ్లేషణ సమాజ వికాసానికి ఎంతో తోడ్పడుతుందన్నారు. ఈ పరిశోధన కేంద్రం రైతులకు పంటల సాగుకు దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్య, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవరావు, యాదయ్య, రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దామోదర్‌రెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు నాగేందర్‌గౌడ్, కృష్ణమూర్తితో పాటు పలువురు పాల్గొన్నారు.

804
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles